విదేశీ పెట్టుబడులకి సరళించిన పద్దతి చూస్తుంటే పిచ్చెక్కుతొంది. ఇదెదొ పెద్ద కుట్రలా వుంది. విదేశీ కంపనీలు ఎదైనా కంపనీలొ పెట్టుబడి పెడితె అది విదేశి పెట్టుబడి అంట. అదే పెట్టుబడి పెట్టించుకున్న కంపనీ అడబ్బునే ఇంకొక కంపనీలొ పెట్టుబడి పెడితే అది దేశీ పెట్టుబడి అంట. విదేశీ కంపనీలకి ఇది దొడ్డిదారి కాదా? ఉత్పత్తి రంగానికైతె పరవాలేదు కాని ప్రింట్ మీడియాకి ఇది వర్తించడం చాలా దారుణం. మన వార్తలని మనకి విదేశీయుడు రాస్తే ఎల వుంటాది. మీ ఇంటి విషయాలు మీ పక్కింటివాల్లు మీకు చెప్తే ఎలావుంటాది. ఉన్న దానికి నాలుగు ముక్కలేసి వాల్లకి ఎల అనుకూలం ఐతె అలా చెప్తారు. ఇప్పటికె మన ఇంగ్లీషు మీడియాలొ 26% విదేశీ పెట్టుబడులున్నాయి. ఇది 100% అయ్యింధంటె మన మీడియ విదేశాల చెతుల్లొకి వెళ్ళి పొతాది. అప్పుడు వాళ్ళు వ్రాసినవే వార్తలు. నిజం మాట దేవుడెరుగు. నిజంగా మన కేంద్ర ప్రభుత్వం మన దేశం కోసం శ్రమిస్తుందా లేక దేశన్ని విదేశీయులకి దోచి పెడుతుందా?
Thursday, February 12, 2009
Subscribe to:
Posts (Atom)